దక్షిణాది హీరోయిన్ త్రిష వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది. అందమే కాదు..ఆమె చాలా ఫిట్ గా కూడా కనపడతారు. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో చూద్దాం
Image credits: Pinterest
నాలుగు పదుల వయసులో..
41ఏళ్ల వయసులో కూడా ఇంత యంగ్ గా కనిపించేందుకు త్రిష ఫాలో అయ్యే డైట్ సీక్రెటే కారణం
Image credits: Pinterest
ఏం తింటుంది?
త్రిష అల్పాహారంలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు. కోడిగడ్డు, పరాటా, యోగర్ట్ తీసుకుంటూ ఉంటారట.
Image credits: Pinterest
విటమిన్ సి..
క్రమం తప్పకుండా తన డైట్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటారట. అంటే నారింజ పండ్లు లాంటివి తింటారట.
Image credits: Pinterest
ఏం తినదు?
అందంగా, ఫిట్ గా ఉండాలంటే ఏమి తినాలో మాత్రమే కాదు ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలి. పంచదార తో సంబంధం ఉన్న ఏ ఫుడ్స్ నీ ఆమె ముట్టుకోదట.
Image credits: Pinterest
ఫాస్టింగ్
త్రిష రెగ్యులర్ గా తన బరువు పెరగకుండా ఉండేందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటుందట. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. ఫిట్ గా ఉండేేందుకు త్రిష ప్రతిరోజూ.కార్డియో, యోగా చేస్తారు.