Telugu

రాయల్ లుక్ ఇచ్చే హెయిర్ యాక్సెసరీస్

Telugu

లాంగ్ కాయిన్ చైన్ హెయిర్ యాక్సెసరీస్

ఇందులో మీకు చాలా స్టోన్స్, ముత్యాలు, లాంగ్ కాయిన్ చైన్ హెయిర్ యక్సెసరీస్ సూపర్ ఛాయిస్. ఇలాంటి ఫ్రెంచ్ బ్రెయిడ్ వేసుకుని, వాటికి జుట్టు నగలు తగిలించి ఫ్యాన్సీ స్టైల్ పొందండి.

Telugu

ఫ్లవర్ క్లిప్ హెయిర్ యాక్సెసరీస్

ఫెయిరీ లుక్ కోసం ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్  బెస్ట్. మీరు చీర, ఎత్నిక్ వేర్‌పై ఇలాంటి ఇండియన్ బ్రెయిడ్ వేసుకుని, వాటికి ఫ్లవర్ క్లిప్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు.

Telugu

లాంగ్ హెయిర్ క్లిప్ జ్యూలరీ యాక్సెసరీస్

మీ లుక్‌ని స్పెషల్ చేయడానికి మీరు జడలో, జుట్టు విరబోసుకుని ఇలాంటి లాంగ్ హెయిర్ క్లిప్ జ్యూలరీ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. దీనికి తోడు మీ జుట్టుని కర్ల్ చేయండి. స్టైలిష్‌గా ఉంటారు.

Telugu

లేయరింగ్ చైన్ క్లిప్ హెయిర్ యాక్సెసరీస్

సాదా క్లచర్, క్లిప్స్ కాకుండా మీరు ఇలాంటి ఫ్యాన్సీ లేయరింగ్ చైన్ క్లిప్ హెయిర్ యాక్సెసరీస్ ఎంచుకోవచ్చు. దీనిలో చాలా రకాలు మార్కెట్‌లో రూ.100 లోపే దొరుకుతాయి.

Telugu

కలర్‌ఫుల్ స్టోన్ విత్ బ్యాండ్

మీరు జుట్టు విరబోసుకుని స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే ఇలాంటి స్టోన్ వర్క్ హెయిర్ ఎక్సెసరీస్ ట్రై చేయొచ్చు. కలర్‌ఫుల్ స్టోన్‌తో జుట్టు విరబోసుకుని, బ్యాండ్ హాఫ్ క్లచ్‌లో పెట్టుకోండి.

Telugu

గోల్డెన్ బడ్స్ హెయిర్ యాక్సెసరీస్

మీకు మార్కెట్‌లో దాదాపు రూ.20 నుంచి రూ.100 వరకు ఇలాంటి గోల్డెన్ బడ్స్ హెయిర్ యాక్సెసరీస్ దొరుకుతాయి. అంతేకాదు, ఇందులో వేర్వేరు రంగులు, చాలా డిజైన్లు కూడా ఉంటాయి.

నిజమైన బంగారంలా మెరిసే గోల్డెన్ టిష్యూ చీరలు

ఢీల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా అదిరిపోయే చీరల కలెక్షన్

సమ్మర్ కి సూటయ్యే బెస్ట్ కుర్తీలు

రాత్రిపూట ఇవి పెడితే 7 రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి