పొడవాటి మంగళసూత్రాలు వేసుకొని బోర్ వచ్చేసిందా? అయితే, సింపుల్ గా ఇలాంటి షార్డ్ మంగళసూత్రం ట్రై చేయండి.
Image credits: instagram
Telugu
సింగిల్ స్టోన్ చిన్న మంగళసూత్రం
3 గ్రాముల బంగారు చైన్‌కి నల్లపూసలు, సింగిల్ స్టోన్‌తో వచ్చే ఈ చిన్న మంగళసూత్రం చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. డైలీవేర్ కీ, ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయి..
Image credits: instagram
Telugu
డబుల్ లాకెట్ షార్ట్ మంగళసూత్రం
ఈ డబుల్ లాకెట్ మంగళసూత్రం మెడను పూర్తిగా కవర్ చేస్తూ అద్భుతమైన స్టైల్ ఇస్తుంది. అదనంగా వేరే నగలు ధరించడం ఇష్టం లేనివారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: instagram
Telugu
లీఫ్ స్టడ్ 2 గ్రాముల మంగళసూత్రం
బంగారు లాకెట్‌కు బదులుగా, నల్లపూసలతోనే డిజైన్ చేసిన ఈ మంగళసూత్రం కొనండి. ఆఫ్-షోల్డర్, డీప్ నెక్‌లైన్ డ్రెస్సులపై ఇది బోల్డ్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
మినిమల్ 1 గ్రాము గోల్డ్ మంగళసూత్రం
సన్నని చైన్‌కి నల్లపూసలు, ఒక చిన్న సింగిల్ స్టోన్‌తో ఈ డిజైన్ వస్తుంది. మోడ్రన్, స్టైలిష్ లుక్ కోసం ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు దీన్ని AD డైమండ్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.
Image credits: Pinterest
Telugu
రోజ్ గోల్డ్ డెయింటీ మంగళసూత్రం
లింక్ చైన్, నల్లపూసలు, స్టోన్ స్టడెడ్ లాకెట్‌తో ఉండే ఈ షార్ట్ డెయింటీ మంగళసూత్రం నెక్లెస్ లాంటి లుక్ ఇస్తుంది. మీ మెడ చాలా అందంగా కనపడుతుంది..
Image credits: Pinterest
Telugu
గోల్డ్ షార్ట్ మంగళసూత్రం, డైమండ్ లాకెట్
గోల్డ్ చైన్‌కి డైమండ్ లాకెట్‌తో వచ్చే ఈ మంగళసూత్రం చాలా ఫ్యాషనబుల్, ట్రెండీగా కనిపిస్తుంది. మీరు కూడా వెస్ట్రన్ డ్రెస్సుల్లో అద్భుతంగా కనిపించాలనుకుంటే దీన్ని ట్రై చేయండి..