పువ్వుల డిజైన్లతో ఉన్న ఈ సన్నని బ్రాస్లెట్ మీ అమ్మకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చాలా అందంగా ఉండటం వల్ల డైలీ యూజ్ చేయవచ్చు.
పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ,స్టైల్ రెండూ కావాలంటే ₹2000 లోపు ఈ అడ్జస్టబుల్ వెండి బ్రాస్లెట్ ఎంచుకోండి. ఇది ఆధునిక, సాంప్రదాయ దుస్తులకు సరిపోతుంది.
చిన్న హార్ట్ స్టోన్స్, ఫ్యాన్సీ డిజైన్లతో ఉన్న ఈ బ్రాస్లెట్ అందంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికీ సెట్ అవుతుంది.
సాంప్రదాయ దుస్తులకు తగిన ఈ ఆక్సిడైజ్డ్ వెండి చైన్ బ్రాస్లెట్ ను సెలక్ట్ చేసుకోండి. ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది.
మీ అమ్మకు ఈ స్టోన్ స్టడెడ్ కడ బ్రాస్లెట్ బహుమతిగా ఇవ్వండి. మీరు మీ అమ్మ మనసును కచ్చితంగా గెలుచుకుంటారు.
Mother's Day: అమ్మకు స్పెషల్ గిప్ట్.. అదిరిపోయే గోల్డ్ పెండెంట్స్
అమ్మ మనసు దోచేలా అందమైన గాజులు.. అది కూడా రూ. 200 లోపే..
Mother's Day: అమ్మకు కానుక.. అందమైన హ్యాండ్‌బాగ్‌లు ఇవిగో..
Gold: అమ్మకు బంగారు గాజుల కానుక, అదిరిపోయే డిజైన్లు