మీరు మీ అమ్మకు ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ ని గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ గాజులు కచ్చితంగా మీ అమ్మకు నచ్చుతాయి.
గ్రాండ్ లుక్ కావాలంటే అమ్మకు ఈ అందమైన పోల్కీ బ్యాంగిల్స్ కుందన్ వర్క్ తో బహుమతిగా ఇవ్వండి.
అన్ని రంగుల చీరలకు, లెహంగాలకు సరిపోయేలా ఈ రంగురంగుల బ్యాంగిల్స్ సెట్ అమ్మకు బహుమతిగా ఇవ్వండి.
బంగారం కొనేంత డబ్బులు లేకపోతే మీరు రూ.100 కే లభించే మట్టి గాజులు అయినా కొనివ్వచ్చు. ఇవి కూడా అమ్మకు బాగా నచ్చుతాయి.
థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్లు చాలా స్టైలిష్ గా ఉంటాయి. సిల్క్, బనారస్ చీరలకు బాగుంటాయి. వీటికి కూడా బంగారంతో పని లేదు.
బడ్జెట్ లో అందమైన మెటల్ బ్యాంగిల్స్ సెట్ బహుమతిగా ఇవ్వండి. అన్ని రంగుల్లో లభిస్తాయి.
చీర, లెహంగాలకు మ్యాచింగ్ గా ఫాబ్రిక్ బ్యాంగిల్స్ బహుమతిగా ఇవ్వండి. చూడడానికి అందంగా, ధరించడానికి క్లాసీగా ఉంటాయి.
అమ్మకు గోటా పట్టీ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ సెట్ బహుమతిగా ఇవ్వండి.
గ్రీన్ శారీకి సూటయ్యే బెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఇవి..!
మదర్స్ డేకి మీ అమ్మకు నచ్చేలా ఈ బహుమతి ఇవ్వండి
అమ్మాయిలకు ట్రెండీ లుక్ ని ఇచ్చే షరారా మోడల్స్
మెహందీ ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి