Telugu

అమ్మ మనసు దోచేలా అందమైన గాజులు.. అది కూడా రూ. 200 లోపే..

Telugu

ఎంబ్రాయిడరీ స్టోన్ గాజులు

రూ. 200 లోపు ఎంబ్రాయిడరీ స్టోన్ గాజులు లభిస్తాయి. మదర్స్ డేకి ఇది అద్భుతమైన బహుమతి.

Telugu

కుందన్ స్టోన్స్‌తో పోల్కీ గాజులు

గ్రాండ్ అండ్ రాయల్ లుక్ కోసం అమ్మకు కుందన్ తో చేసిన అందమైన పోల్కీ గాజులు బహుమతిగా ఇవ్వండి.

Telugu

మల్టీకలర్ గాజులు

అన్ని రంగుల చీరలు, లెహంగాలకు సరిపోయేలా మల్టీకలర్ గాజుల సెట్ బహుమతిగా ఇవ్వండి.

Telugu

థ్రెడ్ గాజులు

థ్రెడ్ గాజులు డిజైన్ గా, స్టైలిష్‌గా ఉంటాయి. సిల్క్, బనారస్ చీరలకు బాగా సెట్ అవుతాయి. 

Telugu

మెటల్ గాజులు

తక్కువ బడ్జెట్‌లో అందమైన మెటల్ గాజుల సెట్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి అన్ని రంగుల్లో లభిస్తాయి.

Telugu

ఫాబ్రిక్ గాజుల సెట్

చీర, లెహంగాలకు మ్యాచింగ్‌గా ఫాబ్రిక్ గాజులు బహుమతిగా ఇవ్వండి. ఇవి అందంగానే కాదు క్లాసీ లూక్ ను ఇస్తాయి.  

Telugu

గోటా పట్టి గాజులు

అమ్మకు గోటా పట్టి వర్క్ ఉన్న గాజుల సెట్ బహుమతిగా ఇవ్వవచ్చు.

Mother's Day: అమ్మకు కానుక.. అంద‌మైన హ్యాండ్‌బాగ్‌లు ఇవిగో..

Gold: అమ్మకు బంగారు గాజుల కానుక, అదిరిపోయే డిజైన్లు

గ్రీన్ శారీకి సూటయ్యే బెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఇవి..!

మదర్స్ డేకి మీ అమ్మకు నచ్చేలా ఈ బహుమతి ఇవ్వండి