Telugu

Mother's Day: అమ్మకు స్పెషల్ గిప్ట్.. అదిరిపోయే గోల్డ్ పెండెంట్స్

Telugu

కమలం డిజైన్ పెండెంట్

మదర్స్ డే గిప్ట్ గా తక్కువ ధరలో బంగారు చైన్ కోసం చిన్న పెండెంట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో లోటస్ డిజైన్ పెండెంట్ చూడటానికి బరువుగా, అందంగా ఉంటుంది. 

Telugu

ఓం లాకెట్

రౌండ్ సర్కిల్ డిజైన్‌లో ఉన్న ఓం లాకెట్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ లాకెట్ మీ అమ్మకు ఖచ్చితంగా నచ్చుతుంది. 

Telugu

డైవ్ డిజైన్ పెండెంట్

ఫ్యాషన్ పెండెంట్‌ల్లో డైవ్ డిజైన్ పెండెంట్‌ కూడా ఒక్కటి. ఇవి 1 గ్రాము లేదా అంతకంటే తక్కువ బరువులో లభిస్తాయి.

Telugu

3D ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ పెండెంట్‌లు పాతవే అయినప్పటికీ.. అన్ని రకాల చైన్‌లకు సెట్ అవుతాయి. 

Telugu

హార్ట్ పెండెంట్

మీరు మీ అమ్మ కోసం హార్ట్ షెప్ పెండెంట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో అన్ని రకాల సైజుల్లో లభిస్తాయి. 

Telugu

రౌండ్ డిజైన్ పెండెంట్

ఎలాంటి మెడల్ లో ఇవ్వలో తెలియకపోతే.. మీరు వృత్తాకార డిజైన్ పెండెంట్ ను ఆమెకు బహుమతిగా ఇవ్వవచ్చు.  

అమ్మ మనసు దోచేలా అందమైన గాజులు.. అది కూడా రూ. 200 లోపే..

Mother's Day: అమ్మకు కానుక.. అంద‌మైన హ్యాండ్‌బాగ్‌లు ఇవిగో..

Gold: అమ్మకు బంగారు గాజుల కానుక, అదిరిపోయే డిజైన్లు

గ్రీన్ శారీకి సూటయ్యే బెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఇవి..!