ప్లెయిన్ సారీస్ తో ఇలాంటి లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి. ఇవి మీకు హీరోయిన్ లుక్ ఇస్తాయి.
కాటన్ సారీకి కాంట్రాస్ట్ కలర్ లో మల్టీలేయర్ డోరీ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది.
స్లీవ్ లెస్ బ్లౌజ్ డిజైన్.. బ్యాక్ లో పాన్ షేప్ ట్రై చేయండి. సూపర్ గా కనిపిస్తారు.
హార్ట్ షేప్ పై ఇలాంటి డబుల్ డోరీ బ్లౌజ్ చాలా మంచి లుక్ ఇస్తుంది.
త్రిభుజం ఆకారంలో ఉన్న ఈ బ్లౌజ్ డిజైన్ షిఫాన్, నెట్ లేదా ఆర్గాంజా సారీలతో బాగుంటుంది. లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.
కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి బ్యాక్ డిజైన్ బ్లౌజ్ ఎంచుకోవచ్చు. స్లీవ్ లెస్ అయితే సూపర్ గా ఉంటుంది.