ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ మోడ్రన్ మంగళసూత్రాలు
Telugu

ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ మోడ్రన్ మంగళసూత్రాలు

గోల్డ్ మంగళసూత్రానికి డైమండ్ టచ్
Telugu

గోల్డ్ మంగళసూత్రానికి డైమండ్ టచ్

మొత్తం బంగారు నల్లపూసల గొలుసుకి.. డైమండ్ లాకెట్ మంచి లుక్ ని ఇస్తుంది. డిజైన్ కూడా ట్రెండీగా ఉంటుంది.

 

 

బంగారు గొలుసు మంగళసూత్రం
Telugu

బంగారు గొలుసు మంగళసూత్రం

3 గ్రాముల బంగారంలో నలుపు-బంగారం పూసలతో ఈ లాంగ్ మంగళసూత్రం తయారు చేయవచ్చు. లైట్ వెయిట్ లో ఇది బాగుంటుంది.

ఐబాల్ అటాచ్ మంగళసూత్రం
Telugu

ఐబాల్ అటాచ్ మంగళసూత్రం

గోల్డ్ బాల్స్, నల్ల పూసల కలయికతో ఈ మంగళసూత్రం అందంగా ఉంది. లాకెట్‌కు బదులుగా ఐబాల్ డబుల్ గొలుసుకు జోడించారు.

Telugu

డబుల్ చైన్ తో..

తేలికపాటి లాకెట్‌తో డబుల్ బంగారు గొలుసు మంగళసూత్రం ఆధునిక-క్లాసీ లుక్‌కు సరిపోతుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.

Telugu

బంగారు మంగళసూత్రం డిజైన్

బడ్జెట్ తక్కువగా ఉంటే, 2 గ్రాములలో నల్ల పూసలతో ఐబాల్ లాకెట్ ఎంచుకోండి. ఇది చాలా అందంగా ఉంటుంది. 

రూ.20వేలకే డైమండ్ రింగ్స్, కళ్లు చెదిరే డిజైన్లు

Gold: రెండు గ్రాముల్లో బంగారు జుంకాలు, అదిరిపోయే డిజైన్లు

పెరుగులో కాఫీ పొడి కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది?

పది నిమిషాల్లో ముక్కు మీద వైట్ హెడ్స్ మటుమాయం