Woman
తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ డైమండ్ రింగ్ కోసం చూస్తున్నారా? సింపుల్, అడ్జస్టబుల్, ఫ్లోరల్ డిజైన్‌లను ₹20,000 లోపే పొందొచ్చు. ఆ డిజైన్స్ ఓసారి చూద్దాం..
14KT బంగారంలో చిన్న సింగిల్ డైమండ్‌తో సింపుల్ గోల్డ్ లేదా రోజ్ గోల్డ్ రింగ్ తీసుకోవచ్చు. హెవీ లుక్ కోసం అమెరికన్ డైమండ్స్ ని కూడా ఎంచుకోవచ్చు.
చిన్న డైమండ్స్‌తో చేసిన ఈ డిజైన్ అందంగా, పెద్దగా కనిపిస్తుంది, ధర తక్కువ. ₹18,000 లోపే ఇలాంటి రింగ్ దొరుకుతుంది.
క్యూట్ , రొమాంటిక్ లుక్ కోసం పువ్వు ఆకారపు డైమండ్ రింగ్ బెస్ట్. ఇవి సులభంగా దొరుకుతాయి.
బడ్జెట్‌లో స్టైలిష్, సింపుల్ బ్యాండ్‌పై ఆకు ఆకారంలో చిన్న డైమండ్స్ ఉన్న డిజైన్ కూడా ఎంచుకోవచ్చు. ₹11,500 నుండి దొరుకుతాయి.
సింగిల్ డైమండ్ రింగ్ డిజైన్ అందరి వేళ్లకీ సరిపోతుంది, క్లాసీగా ఉంటుంది.