Woman
1 స్పూన్ కాఫీ పౌడర్, పెరుగు కలిపి ముఖం, మెడకు రాసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
డెడ్ స్కిన్ సెల్స్ , మురికిని తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
వారానికి 2 సార్లు వేసుకోవచ్చు. చేతులు, కాళ్ళకు కూడా రాస్తే చర్మం రంగు మారుతుంది.
ముఖకాంతిని పెంచడమే కాకుండా, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తుంది. స్క్రబ్బర్‌గా కూడా వాడొచ్చు.
ఎండ వల్ల కమిలిన చర్మానికి మంచిది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.