Telugu

ఇంట్లో వేసుకోవడానికి బెస్ట్ కాటన్ కుర్తీలు ఇవిగో!

Telugu

పింక్ స్ట్రెయిట్ కట్ కాటన్ కుర్తీ

ఇంట్లో రోజూ వేసుకోవడానికి ఈ పింక్ కలర్ కుర్తీ చాలా బాగుంటుంది. కూల్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 

Image credits: meesho.com
Telugu

స్లీవ్‌లెస్ షార్ట్ కుర్తీ

అందమైన ప్రింట్‌తో ఉన్న ఈ స్లీవ్ లెస్ షార్ట్ కుర్తీని ప్లాజో లేదా జీన్స్‌తో జత చేయవచ్చు. బయటకు వెళ్లడానికి లేదా రోజూ వేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్.

Image credits: instagram
Telugu

వీ నెక్ బ్లూ కుర్తీ

రెగ్యులర్ వాడకానికి ఈ బ్లూ కలర్ కాటన్ కుర్తీ చాలా బాగుంటుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.

Image credits: meesho.com
Telugu

లైట్ క్రీమ్ కుర్తా

క్రీమ్ కలర్‌లో ఉండే ఈ ఫ్రంట్ కట్ కుర్తా వేసవికి సరైన ఎంపిక. హాఫ్ స్లీవ్స్ ఉన్న ఈ కుర్తా షోల్డర్‌పై థ్రెడ్ వర్క్ చేశారు. ఇలాంటి కుర్తా మీకు రూ.200 లోపే దొరుకుతుంది.

Image credits: meesho.com
Telugu

బ్లాక్ కుర్తా

ఎ-లైన్ కట్‌లో ఉన్న ఈ బ్లాక్ కుర్తా ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలు దీన్ని వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: meesho.com
Telugu

బ్లూ ప్రింట్ షార్ట్ కుర్తీ

ఈ బ్లూ ప్రింట్ షార్ట్ కుర్తీని జీన్స్ లేదా ప్లాజోపై వేసుకోవచ్చు. ఇలాంటి కుర్తీని రూ. 200 లోపు కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram

Nail Art: బ్రైడల్ నెయిల్ ఆర్ట్.. మెహెందీ చేతులకు మరింత అందం

Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..

Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్‌ ఇయర్ రింగ్స్‌

Mangalsutra Designs: నలుపు, ఎరుపు పూసలతో మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్స్