Telugu

Mehendi designs: అందమైన మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా ?

Telugu

లేటెస్ట్ మెహందీ డిజైన్ 2025

చేతులకు మెహందీ వేసుకుంటే.. ఆ లూక్కే వేరు. తెల్లని చేతులను అందంగా చూపించాలనుకుంటే మోటిఫ్ వర్క్ లేటెస్ట్ మెహందీ డిజైన్లు ట్రై చేయండి.

Telugu

సింపుల్ & ఈజీ మెహందీ డిజైన్

ఎప్పుడూ భారీగా కాకుండా సింపుల్ మెహందీ డిజైన్స్ యూనిక్ లుక్ ను ఇస్తాయి. ఇక్కడ చేతికి పువ్వు-ఆకు డిజైన్ తో చెయిన్ డిజైన్ ఉంది. ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Telugu

బ్యాక్ హ్యాండ్ మెహందీ డిజైన్

ఎక్కువ డిజైన్లు వద్దు అనుకుంటే సింపుల్ గా ఉండే శంఖు+పువ్వు డిజైన్ మెహందీ వేసుకోండి. పార్టీ లేదా ఫంక్షన్లలో మీ చేతులను మరింత అందంగా చూపించండి. 

Telugu

అరబిక్ మెహందీ డిజైన్

బేసిక్ కాకుండా మోటిఫ్ వర్క్ అరబిక్ మెహందీ డిజైన్ ఎంచుకోండి. బ్యాక్ హ్యాండ్-ఫ్రంట్ హ్యాండ్ కు ఈ డిజైన్ బాగుంటుంది. ఈ డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. 

Telugu

మండల ఆర్ట్ బ్రైడల్ మెహందీ డిజైన్

మండల ఆర్ట్ మెహందీ ట్రెండ్ కొనసాగుతుంది. చిన్న చేతులను పెద్దవిగా చూపించడానికి మండల ఆర్ట్ డిజైన్ బెటర్ ఛాయిస్. 

మీ చేతుల అందాన్ని పెంచే రింగ్స్. . స్టైలిష్ డిజైన్లు మీ కోసం !

టానింగ్, సన్‌బర్న్ మధ్య అసలైన తేడాలివే: లక్షణాలు, చికిత్స వివరాలివిగో

లైట్ వెయిట్ లో బంగారు మంగళసూత్రాలు

1గ్రాము గోల్డ్ లో చేతుల అందాన్ని పెంచే గాజులు