మీ చేతుల అందాన్ని పెంచే రింగ్స్. . స్టైలిష్ డిజైన్లు మీ కోసం !
Telugu
ఓవర్‌సైజ్డ్ రత్న కాక్‌టెయిల్ రింగ్
ఓవర్‌సైజ్డ్ రత్న కాక్‌టెయిల్ రింగ్ చాలా రాయల్‌గా కనిపిస్తుంది. ఇందులో పెద్ద సింగిల్ కలర్ స్టోన్ (ఎమరాల్డ్, రూబీ, బ్లూ టోపాజ్ వంటివి) ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
Telugu
మీనాకారి కాక్‌టెయిల్ రింగ్
పండుగలు, పర్వదినాల సందర్బంగా పట్టు వస్త్రాలను ధరించడం అనవాయితీ. అలాంటి సమయంలో ముత్యాలు లేదా మీనాకారి కాక్‌టెయిల్ రింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్.
Telugu
డబుల్ ఫింగర్ కాక్‌టెయిల్ రింగ్
ఫ్యూజన్ డ్రెసెస్స్, పార్టీ లుక్ కోసం ఇలాంటి డబుల్ ఫింగర్ కాక్‌టెయిల్ రింగ్ ఉత్తమం. ఒకే డిజైన్ రెండు వేళ్లను కవర్ చేస్తుంది. దీనితో పాటు మీరు వేరే ఏమీ ధరించాల్సిన అవసరం లేదు.
Telugu
ఫ్లవర్ కాక్‌టెయిల్ స్టేట్‌మెంట్ రింగ్
ఈ రకమైన ఫ్లవర్ కాక్‌టెయిల్ స్టేట్‌మెంట్ రింగ్ అటు ట్రెడిషనల్ గానూ, మరోవైపు మాడ్రన్ గానూ ఉంటుంది.
Telugu
ఆర్ట్ డెకో కాక్‌టెయిల్ రింగ్
విభిన్న డిజైన్, డ్యూయల్ టోన్ మెటల్‌ని ఉపయోగించి, మీరు కూడా ఇలాంటి ఆర్ట్ డెకో కాక్‌టెయిల్ రింగ్‌ను కూడా ధరించవచ్చు. దీంతో వింటేజ్ లుక్ మీ సొంతం.
Telugu
బోల్డ్ క్లస్టర్ డైమండ్ రింగ్
బ్రైడల్ లేదా రిసెప్షన్ డ్రెస్సింగ్ పై ఈ రకమైన కాక్‌టెయిల్ రింగ్ పెట్టుకుంటే.. క్లాసీ టచ్ ఇస్తుంది. ఇందులోని వజ్రాలతో మీ చేతులు మెరుస్తాయి.