మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ డిజైన్స్ ట్రై చేయండి
woman-life May 20 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
హాఫ్ హ్యాండ్ మెహందీ డిజైన్
మెహందీ అంటే మొదట గుర్తుకు వచ్చేంది అరబిక్ డిజైన్స్. కానీ, ఈ సారి మాత్రం ట్రెండీ అండ్ యూనిక్ గా ఉండే.. హాఫ్ హ్యాండ్ మెహందీ డిజైన్ ట్రై చేయండి.
Image credits: Pinterest
Telugu
బ్యాక్ హ్యాండ్ మెహందీ డిజైన్
ముందు వైపు కాకుండా వెనుక వైపు ఇలాంటి మెహందీ వేసుకోండి. ఇక్కడ బ్యాంగిల్ డిజైన్ కోసం ఖాళీ ఉంచారు. ఈ డిజైన్ మీ చేతుకు అందాన్ని ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ వర్క్ మెహందీ డిజైన్
దీన్ని రౌండ్ షేప్ ఫ్లవర్ మెహందీ డిజైన్ అంటారు. పండగలకు బాగుంటుంది. పూల డిజైన్లు ఎక్కువ. మీరు కూడా ట్రై చేయండి.
Image credits: Pinterest
Telugu
స్టైలిష్ మెహందీ డిజైన్
ప్రస్తుతం 3D మెహందీ డిజైన్స్ ట్రెండింగ్ నడుస్తుంది. ఉద్యోగస్తులకు, ఫ్యాషన్ ఇష్టపడేవారికి ఈ స్టైలిష్ మెహందీ బాగుంటుంది. క్రిస్-క్రాస్ డిజైన్, పూల మోటిఫ్‌తో డిజైన్ చేశారు.
Image credits: Pinterest
Telugu
డబుల్ షేడ్ మెహందీ డిజైన్
డబుల్ షేడ్ మెహందీ యువతులకు బాగుంటుంది. ఒకవైపు చైన్ డిజైన్, మరోవైపు పూల తీగల డిజైన్. ఈ డిజైన్ చేతులకు రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
చైన్ బ్యాక్ హ్యాండ్ మెహందీ
ప్రస్తుతం చైన్ డిజైన్ మెహందీ కూడా ట్రెండింగ్ లో ఉంది. క్రిస్-క్రాస్ డిజైన్‌పై పూలు ఉన్నాయి. వేసుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది.
Image credits: Pinterest
Telugu
పాకిస్తానీ మెహందీ డిజైన్
మెహందీ వేసుకోవాలనుకుంటే ? ఈ చైన్ ఆకారంలో ఉన్న హాఫ్ హ్యాండ్ పాకిస్తానీ మెహందీ ట్రై చేయండి. అన్ని వయసుల వారికీ బాగుంటుంది.