Telugu

నేచురల్ చిట్కా

పార్లర్‍కు వెళ్లకుండా ఇంట్లోనే సింపుల్‍గా హెయిర్ రిమూవల్ చేసుకునే నేచురల్ చిట్కా ఇది.

Telugu

గిన్నెలో కలపాలి

పంచదార, నిమ్మరసం, కొద్దిగా నీటిని ఒక పాత్రలో వేసి బాగా మరిగించండి.

Image credits: gemini ai
Telugu

కొబ్బరినూనె

మిశ్రమం చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపండి

Image credits: Getty
Telugu

రాత్రంతా నానబెట్టాలి

ఈ మిశ్రమాన్ని ఒక పాత్లోకి తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. 

Image credits: Freepik
Telugu

పలచగా అప్లై చేసుకోవాలి

పొద్దున్నే ఆ మిశ్రమాన్ని ముఖం, పెదవులు, చేతులపై వెంట్రుకలు ఉన్నచోట పలచగా అప్లై చేస్తూ తీసేయాలి.

Image credits: Our own
Telugu

ముందు జాగ్రత్త

సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో పరీక్షించి ఉపయోగించడం మంచిది.

Image credits: Freepik
Telugu

అవాంఛిత రోమాలు

ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సులభంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

Image credits: Freepik

Hair Growth: ఇవి తింటే జుట్టు వద్దన్నా.. ఒత్తుగా పెరుగుతుంది

Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్

Mangalsutra Designs: మగువలు మెచ్చిన మంగళసూత్రం డిజైన్స్

Mirror work Sarees: అదిరిపోయే అద్దాల చీరలు...ఎంత బాగున్నాయో