Telugu

2 గ్రాముల్లో క్రౌన్ షేప్ బంగారు ఉంగరాలు.. ఓ లుక్కేయండి

Telugu

బీడెడ్ గోల్డ్ రింగ్

సింప్లిసిటీ, రాయల్టీ రెండూ కోరుకునేవారికి ఈ స్లీక్ గోల్డ్ క్రౌన్ రింగ్ మంచి ఎంపిక. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్ షేప్ క్రౌన్ సాలిటైర్ రింగ్

హార్ట్ షేప్ ప్యాటర్న్‌తో ఉన్న ఈ క్రౌన్ డిజైన్ రింగ్ అన్ని వయసుల వారికి బాగుంటుంది. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

స్టోన్ గోల్డ్ క్రౌన్ రింగ్

ఈ గోల్డ్ రింగ్ డిజైన్ చాలా సున్నితంగా, చూడముచ్చటగా ఉంటుంది. టియర్ డ్రాప్ షేప్ ప్యాటర్న్ మధ్యలో ఒక రాయి పొదిగి ఉంటుంది. ఫెమినీన్ లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Image credits: instagram\pinterest
Telugu

క్లాసిక్ హార్ట్ క్రౌన్ గోల్డ్ రింగ్

క్లాసిక్ హార్ట్, క్రౌన్ ఫ్యూజన్ కాంబోతో వస్తున్న ఈ రింగ్ గిఫ్ట్‌గా ఇవ్వడానికి మంచి ఎంపిక. 2-3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

మినిమలిస్టిక్ గోల్డ్ రింగ్

మినిమల్ గోల్డ్ రింగ్ కోసం చూస్తుంటే ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో సన్నని గోల్డ్ బ్యాండ్‌తో కిరీటం ఆకారాన్ని రూపొందిస్తారు. ఇది చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.

Image credits: instagram\pinterest
Telugu

ప్రిన్సెస్ కట్ స్టాకబుల్ గోల్డ్ రింగ్

కాంటెంపరరీ, ట్రెండీ లుక్ కోసం ఇలాంటి  టూ టోన్ ప్యాటర్న్‌తో ఉన్న క్రౌన్ రింగ్ మంచి ఎంపిక. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

క్రౌన్ టియారా గోల్డ్ రింగ్

వింటేజ్ టియారా క్రౌన్, హెవీ ఎనామిల్ వర్క్‌తో ఉన్న ఈ రింగ్ రాయల్‌ లుక్ ఇస్తుంది. 2-3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest

Gold: పిల్లలకు క్యూట్ పాపిట బిల్ల.. అందంగా మెరిసిపోతారు

Black Beads: ఆఫీసుకువెళ్లే మహిళలకు ఫర్ఫెక్ట్ నల్లపూసల గొలుసు

Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!

Purple Anklets: పర్పుల్ కలర్ లో మువ్వల పట్టీలు.. ఎంత క్యూట్ ఉన్నాయో