Woman

ఇషా అంబానీ రాయల్ లుక్.. ఈ డ్రెస్ ఎన్ని కోట్లో తెలుసా?

రాజకుమారిలా ఇషా అంబానీ

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఇషా అంబానీ పెద్ద పెద్ద హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. రీసెంట్ గా ఈమె ధరించిన బ్లాక్ కార్సెట్ డ్రెస్‌ అందరి నోళ్లు ఎల్లబెట్టేలా చేసింది. 

కార్సెట్ డ్రెస్ పై అందరి చూపు

అగస్టినస్ బాదర్ లాంచింగ్ వేడుకకు హాజరైన ఇషా అంబానీ. అనీతా ష్రాఫ్ లగ్జరీ కలెక్షన్ కు సంబంధించిన డ్రెస్ ను ధరించింది. 

లక్షల విలువైన డ్రెస్సులో ఇషా

 ఇషా అంబానీ రూ.66,400 విలువైన బ్రూనేరా కార్సెట్ టాప్, బ్రూనేరా స్కర్ట్ ను ధరించారు. దీని ధర రూ.98,800. ఈమె వేసుకున్న చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ కూడా లగ్జరీగా ఉన్నాయి. 

ఇషా అంబానీ హ్యాండ్‌బ్యాగ్

ఇషా అంబానీ అవుట్‌ఫిట్‌ ఒక్కటే కాదు ఆమె హ్యాండ్ బాగ్ కూడా అందరినీ తెగ ఆకర్షించింది. క్రిస్టల్ వర్క్ ఉన్న క్రోకోడైల్ హ్యాండ్‌బ్యాగ్‌పై తన పిల్లల పేర్లను రాయించుకుంది, 

లైమ్ గ్రీన్ గౌనులో ఇషా

ఈ డ్రెస్ మాత్రమే కాదు.. ఇంతకు ముందు ధరించిన లైమ్ గ్రీన్ డ్రెస్ కూడా జనాలను తెగ ఆకట్టుకుంది. ఈ డ్రెస్ లో ఇషా అంబానీ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోలేదు. 

బ్లాక్ సిల్వర్ గౌనులో ఇషా

తమ్ముడు అనంత్ అంబానీ పెళ్లిలో వేసుకున్న బ్లాక్ సిల్వర్ గౌన్ కూడా జనాల కళ్లు పడేలా చేసింది. దీనికున్న ప్రాముఖ్యత ఏంటంటే.. ఈ డ్రెస్ పై వెండి ఎంబ్రాయిడరీ చేయబడింది. 

అదితి రావు హైదరీ బ్యూటీ సీక్రెట్ ఇదా?

ప్రతి స్త్రీ దగ్గర కచ్చితంగా ఉండాల్సిన కాటన్ చీరలు ఇవి

ఉప్పు, నిమ్మకాయతో.. గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు ఇంత తొందరగా పోతాయా

పండగవేళ చీరలో మెరవాలా? కృతిని ఫాలో అవ్వాల్సిందే