వేసవిలో మొటిమలు వస్తే పుదీనా, ఓట్స్ ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది ముఖంలోని అదనపు నూనెను తొలగిస్తుంది.
10-15 పుదీనా ఆకులు, 1 స్పూన్ ఓట్స్, దోసకాయ రసం, తేనె అరగదీసి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
పుదీనా, రోజ్ వాటర్ ఉపయోగించినా మొటిమలు పోతాయి. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా కూడా చేస్తుంది.
10-15 పుదీనా ఆకులు గ్రైండ్ చేసి, 1 స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడగాలి.
వేసవిలో మొటిమలు ఎక్కువైతే పుదీనా, తేనె ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
10-15 పుదీనా ఆకులు గ్రైండ్ చేసి 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
పుదీనాలో అలెర్జీ, బాక్టీరియా నిరోధకాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తే ఏమౌతుంది?
డ్రెస్‌పై పడిన మామిడి మరకలు తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో
Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
ఇవి తింటే, మీ అందం పెరగడం పక్కా