దుస్తులపై మామిడి మరక పడిన వెంటనే చల్లటి నీటిలో నానబెట్టాలి. దీనివల్ల మరక పాకకుండా ఉంటుంది.
బేకింగ్ సోడా లేదా వెనిగర్‌ను మరకలపై రాసి గంట తర్వాత ఎప్పటిలాగా ఉతికేయాలి. దీని వల్ల మరకలు ఈజీగా పోతాయి.
వాషింగ్ సబ్బును మరకలపై రాసి గంట తర్వాత ఉతికితే మరకలు పోతాయి.
నిమ్మరసాన్ని మరకలపై రాసి కొంత సేపు అలాగే ఉంచి, తర్వాత సబ్బుతో ఉతకండి.
దుస్తులపై ఉన్న మామిడి ముక్కలను చేతులతో తొలగించకూడదు. ఇది మరకలను పెంచుతుంది. ఒక క్లాత్ లేదా టిష్యూ పేపర్‌తో తొలగించాలి.
మరకలను తొలగించడానికి వేడి నీటిని వాడకూడదు. అది మరకలను మరింత లోతుగా వెళ్లేలా చేస్తుంది.
Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
ఇవి తింటే, మీ అందం పెరగడం పక్కా
kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది
Skin care: నిమ్మకాయతో మెరిసే చర్మం మీ సొంతం.. ఎలా వాడాలో తెలుసా?