Telugu

ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తే ఏమౌతుంది?

Telugu

చర్మం పొడిబారదు

ఆలివ్ ఆయిల్ చర్మానికి రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. డ్రై స్కిన్ వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: freepik
Telugu

వృద్ధాప్య ఛాయలు

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ E, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలు, చక్కటి గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. 

Image credits: freepik
Telugu

చర్మం మెరుపు పెంచుతుంది

రోజూ ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చర్మంలో సహజమైన మెరుపు వస్తుంది.

Image credits: freepik
Telugu

సూర్య కిరణాల నుండి రక్షణ

ఆలివ్ ఆయిల్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. వేసవిలో ఆలివ్ ఆయిల్ ఫేస్ టాన్ కాకుండా కాపాడుతుంది.

Image credits: freepik
Telugu

మచ్చలు తగ్గిస్తుంది

రెగ్యులర్ గా వాడటం వల్ల ముఖంపై మచ్చలను పూర్తిగా తగ్గిస్తుంది.

Image credits: freepik
Telugu

ఆలివ్ ఆయిల్ తో వచ్చే సమస్యలు

మీ చర్మం జిడ్డుగా ఉంటే, అది మొటిమలకు కారణం కావచ్చు. ఆలివ్ ఆయిల్ రంధ్రాలను మూసివేసి మొటిమలను పెంచుతుంది.

Image credits: Getty
Telugu

భారంగా అనిపించవచ్చు

ఈ నూనె కొంచెం చిక్కగా ఉంటుంది, దీని వల్ల కొంతమందికి జిడ్డుగా అనిపించొచ్చు.

Image credits: pexels
Telugu

ఆలివ్ ఆయిల్ ఎలా వాడాలి

పగటిపూట కాకుండా, ఆలివ్ ఆయిల్ ను నైట్ క్రీమ్ లాగా వాడండి. ముఖం శుభ్రం చేసుకుని, చర్మానికి నూనె రాసుకుని, మెల్లగా మసాజ్ చేయండి.

Image credits: pexels

డ్రెస్‌పై పడిన మామిడి మరకలు తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో

Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

ఇవి తింటే, మీ అందం పెరగడం పక్కా

kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది