Woman
అమ్మలో సగం, నాన్నలో సగం అన్న..
అమ్మనాన్నల కంటే ధైర్యమిచ్చేది అన్న
నాన్న నా మొదటి హీరో..
కాని సోదరా నువ్వే నా రియల్ హీరో
చేతికి కడుతున్న ఈ రాఖీ.. నీకు దీర్ఘాయువునివ్వాలి.
మనసులో ఉన్న నా అభిమానం.. నీకు సుఖ సంపదలివ్వాలి
నువ్వు కోప్పడినా, విసుక్కున్నా, తిట్టినా, కొట్టినా..
ఎప్పుడూ నాకు నువ్వే హీరో అన్నయ్యా..
అందరినీ స్పెషల్ గా చూస్తావు..
నన్ను మాత్రం ఎప్పుడూ ఆటపట్టిస్తావు..
నాకు తెలుసు అందరికంటే నేను స్పెషల్ అని..
వయసులో చిన్నవాడివైనా.. బాధ్యతల్లో పెద్దవాడివి.
నాన్నకు నువ్వు తోడు.. నీ నీడే నాకు తోడు
ఆ దేవుడి దయ, ఆశీర్వాదం నీకు కలగాలి..
నీ ప్రేమ, అభిమానం నాపై ఎల్లకాలం ఉండాలి
బాధ్యత గల అన్నయ్య బంధం
ఆటపట్టించే తమ్ముడి చిలిపితనం
ఆడపిల్లగా పుట్టడం ఎంత అదృష్టం
అందమైన అనుబంధం..
అంతులేని అనురాగం..
జీవితాంతం రక్షణగా నిలిచే సోదర బంధం
ధర తక్కువ.. ప్రేమ ఎక్కువ: 1000 లోపు బెస్ట్ రాఖీ గిఫ్ట్స్
చీరలో చందమామలా నిధి.. క్రేజీ కలెక్షన్
ముక్కు పుడకను ఎడమ వైపే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా
Independence Day: ఆఫీసుకి సూటయ్యే బెస్ట్ కుర్తా సెట్స్