ఐస్ క్యూబ్ తో కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వలన నల్లటి వలయాలు తగ్గుతాయి.
కలబంద జెల్ కళ్ళ చుట్టూ రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.
దోసకాయ ముక్కలను కళ్ళపై 15 నిమిషాలు ఉంచి తర్వాత తీసేయాలి. ఇవి కంటి చల్లధనాన్ని ఇవ్వడమే కాకుండా నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి.
ఒక చెంచా టమాటా రసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ళ కింద ప్యాక్ లాగా రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
పత్తి లేదా మృదువైన కాటన్ తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి కళ్ళ చుట్టూ రాసుకోవాలి.
చల్లని పాలను పత్తిలో ముంచి కళ్ళ చుట్టూ రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
కాలు అందాన్ని మరింత రెట్టింపు చేసే పట్టీలు.. అదిరిపోయే డిజైన్స్ లో..
Gold: బంగారు జుంకాలు, ట్రెండీ మోడల్స్
మదర్స్ డే కి మీ అమ్మ మెచ్చే గిఫ్ట్స్ ఇవి
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి!