కాలు అందాన్ని మరింత రెట్టింపు చేసే పట్టీలు.. అదిరిపోయే డిజైన్స్..
Telugu
లీఫ్ డిజైన్ పట్టీలు
సన్నని పట్టీలు డిజైన్‌లో లీఫ్ డిజైన్ పట్టీలు ఒకటి. ఈ పట్టీలకు లీఫ్ లాకెట్లు వేలాడుతున్నాయి. దీని వల్ల పట్టీలు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి.
Telugu
ఘుంగ్రూ పట్టీలు
ఘుంగ్రూ పాయల్.. చాలా పాత డిజైన్. అయినా చాలామంది ఈ డిజైన్స్ ను ఇప్పటికి ఇష్టపడతారు. ఇవి మోడ్రన్ డిజైన్స్ పై సరైన అవగాహన లేకపోతే ఈ సాంప్రదాయ డిజైన్‌ను ఎంచుకోండి.
Telugu
ముత్యాల పట్టీలు
ఈ మధ్యకాలంలో ముత్యాలతో హారాలనే కాదు.. వాటితో పట్టీలను కూడా చేస్తున్నారు. ముత్యాల పట్టీలను మీ అమ్మకు గిప్ట్ గా ఇస్తే కచ్చితంగా సర్ఫైజ్ అవుతుంది.
Telugu
బటర్‌ఫ్లై పాయల్ డిజైన్
మీ అమ్మ పాదాల అలంకరణకు కోసం సాంప్రదాయ డిజైన్‌లకు భిన్నంగా ఏదైనా తీసుకోవాలంటే.. మీరు బటర్‌ఫ్లై పాయల్ డిజైన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Telugu
సన్నని ఫ్లోరల్ పాయల్
అమ్మకు బహుమతిగా ఇవ్వడానికి మీరు తక్కువ బడ్జెట్‌లో సన్నని పాయల్ కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు తక్కువ ధరలో ఎక్కువ కాలం గుర్తుండిపోయే బహుమతిని అమ్మకు ఇచ్చిన వాళ్లతారు.