తెల్ల జుట్టుకు కలర్ వేయకుండా కవర్అప్ హెయిర్ పౌడర్ వాడండి. ఇలా చేయడం వల్ల 2 సెకన్లలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
తెల్ల జుట్టు త్వరగా నల్లగా మారాలంటే.. రూట్ కన్సీలర్ స్ప్రే కూడా వాడవచ్చు. ఇది వాడటం వల్ల జుట్టు ఓత్తుగా కనిపిస్తుంది.
4 స్పూన్ల ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో కలిపి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి 2 గంటల పాటు పట్టించండి. ఇలా 4 వారాలు వాడితే జుట్టు నల్లగా మారుతుంది.
వేడి ఆవ నూనెలో పసుపు కలిపి నల్లగా అయ్యేవరకు మరిగించండి. చల్లారిన తర్వాత నూనె వడకట్టి, విటమిన్ E క్యాప్సూల్ కలిపి జుట్టుకి పట్టించండి.
తెల్ల వెంట్రుకలు కొద్దిగా ఉంటే కలర్ వాడకుండా మస్కారా వాడండి. ఇలా చేయడం వల్ల 2 సెకన్లలో జుట్టు నల్లగా మారుతుంది. .
చీరలో రాయల్ గా కనిపించాలా? ఇలాంటి జ్యూవెలరీ ధరించాల్సిందే
Aloe Vera Face Packs: అలోవెరాతో ఇలా చేస్తే.. అందం మీ సొంతం!
మీ అందాన్ని మరింత పెంచే రెడీమేడ్ బ్లౌజ్.. అది కూడా రూ. 300లోపే..
స్టైలిష్ కుర్తా సెట్స్ ఎంత అందంగా ఉన్నాయో: ధర రూ.1,000 లోపే