ఈ జుంకాలు ఎవరికైనా నప్పేస్తాయి. వీటిని మీరు మీ అమ్మకు మదర్స్ డే కి బహుమతిగా ఇవ్వొచ్చు.
ఈ జుంకాలు మనకు బడ్జెట్ లోనే లభిస్తాయి. 4 నుంచి 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
మయూరిలాగా ఉండే దిద్దుతో కూడిన ఈ జుంకాలు.. చెవులకు మంచి అందాన్ని తెస్తాయి.
పువ్వు డిజైన్ దిద్దు తో ఉండే ఈ చెవి పోగులు కూడా చాలా అందాన్ని తెస్తాయి. ఇవి డైలీ వేర్ కి బాగా సూట్ అవుతాయి.
స్టడ్‌తో కూడిన ఈ చెవి పోగులు 5-6 గ్రాముల బంగారం బడ్జెట్ ఉంటే చాలు. వీటిని ధరిస్తే ఎవరైనా అందంగా కనిపించాల్సిందే.
మదర్స్ డే కి మీ అమ్మ మెచ్చే గిఫ్ట్స్ ఇవి
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి!
చీరలో రాయల్ గా కనిపించాలా? ఇలాంటి జ్యూవెలరీ ధరించాల్సిందే
Aloe Vera Face Packs: అలోవెరాతో ఇలా చేస్తే.. అందం మీ సొంతం!