Telugu

Gold: నడుము అందాన్ని పెంచే హిప్ చైన్స్

Telugu

గోల్డెన్ చైన్

బంగారు బెల్లీ చైన్ ఎప్పటికీ క్లాసిక్. పెళ్లి దుస్తులకే కాదు, చీర, లంగా వోణీలకూ చక్కగా నప్పుతుంది.

Telugu

వజ్రాల బెల్లీ చైన్

వజ్రాలతో అలంకరించిన బెల్లీ చైన్ పార్టీలకు, ఫ్యాషన్ ఈవెంట్లకు చాలా బాగా సూట్ అవుతుంది.

Telugu

వెండి చైన్

వెండి  చైన్లు యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. వెస్ట్రన్, ఎథ్నిక్ దుస్తులకు బాగుంటాయి.

Telugu

ముత్యాల చైన్

సున్నితమైన ముత్యాల  చైన్ అందమైన, సున్నితమైన రూపాన్నిస్తుంది.

Telugu

చైన్ లింక్ స్టైల్

చైన్ లింక్ డిజైన్ సరళమైన, అందమైన రూపాన్ని ఇస్తుంది. క్రాప్ టాప్స్, స్విమ్‌వేర్‌లకు బాగుంటుంది.

Telugu

స్టోన్ స్టడెడ్ చైన్

స్టోన్స్ పొదిగిన  చైన్ పార్టీలకు, వేడుకలకు అనువైనది.

అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ఇదే

Gold: బడ్జెట్ ధరకే వావ్ అనిపించే బంగారు ఉంగరాలు

Gold: ఈ గాజుల డిజైన్స్ నచ్చనివాళ్లు ఉండరు

వేసవిలో అందంగా మెరవాలంటే ముఖానికి ఇది రాస్తే చాలు