Woman

ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Image credits: Freepik

స్కిన్ సమస్యలు దూరం

రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఎరుపు, దురదను తగ్గిస్తాయి, ఇది సున్నితమైన చర్మానికి బెస్ట్ పరిష్కారం

 

Image credits: stockphoto

తేమను అందిస్తుంది

గులాబీ నీరు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచుతుంది, తాజాగా మెరిసేలా చేస్తుంది.

 

Image credits: Pexels

చర్మ pHని సమతుల్యం చేస్తుంది

ఇది చర్మం  సహజ pHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, పొడిబారడం, జిడ్డును నివారిస్తుంది.

 

 

Image credits: Getty

మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది

రోజ్ వాటర్ లోని  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను, మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

 

Image credits: Getty

తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది

రోజ్ వాటర్ ని ఫేస్ మీద చల్లడం వల్ల  అలసట తగ్గి, చర్మం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 

Image credits: Getty

40 ఏళ్లు దాటిన స్త్రీలు ఇవి తప్పకుండా తినాలి

బియ్యం నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా

ఈ ఆరు తింటే జుట్టు రాలమన్నా రాలదు..!

ఈ గిన్నెలను డిష్‌వాషర్‌ లో మాత్రం వేయకూడదు