Woman

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

తరచుగా మూత్రం

 తరచుగా మూత్రం రావడం డయాబెటీస్ లక్షణమేనంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. 

Image credits: Getty

మూత్రనాళ ఇన్ఫెక్షన్

డయాబెటీస్ ఉంటే ఆడవారిలో కనిపించే అతి సాధారణ లక్షణం మూత్రనాళ ఇన్ఫెక్షన్. దీన్ని బట్టి కూడా షుగర్ వ్యాధిని గుర్తించొచ్చు. 

Image credits: Getty

ఇర్రెగ్యులర్ పీరియడ్స్

షుగర్ వ్యాధి ఆడవాళ్ల పీరియడ్స్ ను ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఈ వ్యాధి వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. 

Image credits: Getty

పీసీఓఎస్

పీసీఓఎస్ ఉన్న ఆడవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: AP

ఎక్కువ దాహం

ఇతరుల కంటే డయాబెటీస్ ఉన్నవారికే విపరీతంగా దాహం అవుతుంది. దాహం ఎక్కువ కావడం డయాబెటీస్ లక్షణం. 

Image credits: Getty

అలసట

డయాబెటీస్ ఉన్నవారికి విపరీతమైన అలసట కలుగుతుంది. ముఖ్యంగా రాత్రిళ్లు. రాత్రిపూట బ్లడ్ షుగర్ పెరగడం వల్ల ఉదయం పూట బాగా అలసటగా అనిపిస్తుంది. 

Image credits: Getty

గమనిక:

పైన చెప్పిన లక్షణాలు మీలో ఉంటే మీకు మీరే వ్యాధి నిర్దారణ చేసుకోకుంా.. హాస్పటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోవడం మంచిది.

Image credits: Getty

ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే

40 ఏళ్లు దాటిన స్త్రీలు ఇవి తప్పకుండా తినాలి

బియ్యం నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా

ఈ ఆరు తింటే జుట్టు రాలమన్నా రాలదు..!