Blouse Designs: సన్నగా, పొడుగ్గా కనిపించాలా? ఈ బ్లౌజులు మీ కోసమే..!
woman-life Jun 20 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
బ్యాక్ లెస్ లేదంటే.. డీప్ బ్యాక్ కట్..
డీప్ బ్యాక్ కట్ బ్లౌజులు మిమ్మల్ని స్టైల్ గా కనిపించేలా చేయడమే కాకుండా.. మీ శరీరాన్ని సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తుంది. పలచటి ఫ్యాబ్రిక్ ఉన్న చీరలకు ఇలాంటి బ్లౌజ్ బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
షార్ట్ లెంగ్త్ బ్లౌజ్
బ్లౌజ్ పొడవు మరీ ఎక్కువగా ఉంటే ఎత్తు తక్కువగా కనిపిస్తారు. నడుము కంటే కొంచెం పైకి ఉండే బ్లౌజ్ బ్యాలెన్స్‌డ్ లుక్ ఇస్తుంది. సన్నగా, పొడవుగా కనిపిస్తారు
Image credits: Facebook
Telugu
V-నెక్ లేదా డీప్ నెక్‌లైన్
V-షేప్ లేదా డీప్ నెక్ బ్లౌజ్‌లు మెడను పొడవుగా, శరీరాన్ని సన్నగా చూపిస్తాయి. బ్లౌజ్ పొడవు, స్లీవ్స్ పొట్టిగా ఉండేలా చూసుకుంటే మీ అందం మరింత హైలైట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
లాంగ్ స్లీవ్స్ లేదా త్రీ-క్వార్టర్ స్లీవ్స్
పొడవాటి చేతులు.. చేతులను సన్నగా, పొడవుగా ఉన్న భ్రమను కలిగిస్తాయి. దీనివల్ల మొత్తం లుక్ స్లిమ్‌గా కనిపిస్తుంది. ఇలాంటి బ్లౌజ్‌లు చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
Image credits: instagram
Telugu
సాలిడ్ కలర్, తక్కువ వర్క్
ముదురు రంగులు, తక్కువ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్‌లు శరీరాన్ని టోన్డ్‌గా చూపిస్తాయి.హెవీ వర్క్ , పెద్ద ప్రింట్లు ఉన్న వాటికి దూరంగా ఉండండి. చిన్న డిజైన్స్ ధరిస్తే..సన్నగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
వర్టికల్ ప్యాటర్న్ లేదా స్ట్రైప్స్
నిలువు గీతలున్న డిజైన్లు స్లిమ్మింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. అలాగే ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తాయి. ఈ బ్లౌజ్‌కు డీప్ నెక్, షార్ట్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు.