30 దాటిన మహిళల వార్డ్ రోబ్ లో కచ్చితంగా ఈ వి నెక్ బ్లౌజ్ ఉండాల్సిందే. ఇది మీ వయసు తగ్గించి.. మిమ్మల్ని చిన్న వయసు వారిలా చూపిస్తుంది. డిజైనర్ వేర్ చీరలకు ఈ బ్లౌజులు నప్పుతాయి.
Image credits: pinterest
Telugu
బోట్ నెక్ బ్లౌజ్
బోట్ నెక్ బ్లౌజ్ అనేది టైమ్‌లెస్ బ్యూటీకి సరైన ఉదాహరణ. 30 ఏళ్లు దాటిన వారే కాదు, 60 ఏళ్ల మహిళలు కూడా దీన్ని హాయిగా ధరించవచ్చు. హెవీ, సింపుల్ చీరలతో ఇది చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
హై నెక్ బ్లౌజ్
ఆఫీస్‌కు వెళ్లే 30 ఏళ్లు దాటిన మహిళల వార్డ్‌రోబ్‌లో హై నెక్ బ్లౌజ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది ఫార్మల్, ఎత్నిక్.. ఇలా ఏ అవుట్‌ఫిట్‌కైనా అద్భుతమైన లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
కాలర్ నెక్ బ్లౌజ్
సాధారణ డిజైన్లకు భిన్నంగా స్టాండ్ కాలర్ నెక్ బ్లౌజ్ మీ వయసుకు, దుస్తులకు గ్రేస్ ఇస్తుంది. మీరు కూడా రెగ్యులర్ ప్యాటర్న్‌లతో విసిగిపోయి ఉంటే, ఇలాంటి బ్లౌజులు ట్రై చేయచ్చు.
Image credits: Pinterest
Telugu
ఫుల్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్
ఫుల్ స్లీవ్ బ్లౌజ్ పార్టీలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది ముందు భాగాన్ని కవర్ చేస్తూనే, ఛార్మింగ్ ఫ్యూజన్ లుక్ ఇస్తుంది. చాలా యంగ్ గా కూడా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
బోహో బ్లౌజ్ డిజైన్
ఈ రోజుల్లో ప్లెయిన్ డిజైన్లకు బదులుగా బోహో బ్లౌజ్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి రివీలింగ్‌గా లేకపోయినా బోల్డ్ లుక్ ఇస్తాయి. స్టార్, ప్రింటెడ్ ప్యాటర్న్‌లలో ఇవి ఈజీగా దొరికేస్తాయి.
Image credits: Asianet News
Telugu
ఎంబ్రాయిడరీ బ్లౌజ్
30 ఏళ్లు దాటిన మహిళలు రాయల్, రీగల్ లుక్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కూడా అలాంటివే వెతుకుతున్నట్లయితే, ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను చేర్చుకోండి. ఇది ప్లెయిన్ చీరలకు బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
స్టైలిష్ బ్రాలెట్ బ్లౌజ్
సాదాసీదా డిజైన్లకు భిన్నంగా చోళీ కట్ మధుబాల బ్రాలెట్ బ్లౌజ్‌లు బాగా పాపులర్ అయ్యాయి. కొంచెం డీప్ నెక్ ఇష్టపడేవారికి ఇలాంటి డిజైన్లు బాగుంటాయి.