Nose Bali: జీన్స్, వెస్ట్రన్ వేర్ పైకి ఈ బాలి పెట్టుకుంటే అదిరిపోతారు
woman-life Jun 19 2026
Author: Nandini Arava Image Credits:chat gpt and instagram
Telugu
ఆక్సిడైజ్డ్ సిల్వర్ నోస్ బాలి
ఆక్సిడైజ్డ్ సిల్వర్‌తో చేసిన ఈ నోస్ బాలి అద్భుతంగా ఉంటుంది. కాస్త వెడల్పాటి ముఖం ఉన్నవారికి ఇలాంటివి బాగా నప్పుతాయి. రోజూ పెట్టుకోవడానికి కూడా ఈ ఫ్యాన్సీ బాలి బాగుంటుంది.
Image credits: Saraf RS Jewellery instagram
Telugu
ట్విస్టెడ్ నోస్ బాలి
ఈ ట్విస్టెడ్ స్టైల్ నోస్ బాలి డిజైన్ చాలా సింపుల్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది. ఇలాంటివి బంగారం, వెండితో పాటు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో కూడా దొరుకుతాయి.
ఈ ప్లెయిన్ నోస్ బాలి డిజైన్ సిల్వర్ లుక్‌లో వస్తుంది. సూట్స్, కుర్తీల మీదకు ఈ సిల్వర్ నోస్ బాలి చాలా ఏస్తెటిక్‌గా కనిపిస్తుంది.
Image credits: trendy_.and_.bendy instagram
Telugu
ప్లెయిన్ గోల్డెన్ నోస్ బాలి
ప్లెయిన్ గోల్డెన్ నోస్ బాలి చాలా సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా జెన్-జీ అమ్మాయిలు దీన్ని బాగా ఇష్టపడతారు. ఇందులో ఎలాంటి రాళ్లు, డిజైన్లు లేకుండా ప్లెయిన్ లుక్ ఉంటుంది.