ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉంగరం ఒక్కటి పెట్టుకున్నా చాలు. లుక్ బాగుంటుంది. 8 గ్రాముల్లో ఈ ఉంగరం రెడీ అవుతుంది..
గుండ్రంగా కాకుండా, రాళ్లతో చేసిన ఇలాంటి ఉంగరం చేతికి బాగుంటుంది . బంగారు తీగలతో చేసిన ఈ ఉంగరం 7-8 గ్రాముల్లో తయారవుతుంది.
ఇలాంటి పూల బంగారు ఉంగరం చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అడ్జస్టబుల్ గా కూడా ఉంటుంది.
ఈ లేయర్స్ ఉంగరం కూడా అడ్జస్టబుల్ . మధ్యలో హార్ట్ షేప్.. మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.
కొంచెం ఆర్భాటంగా, బడ్జెట్ లో కావాలంటే ఆకుల డిజైన్ బంగారు ఉంగరం బెస్ట్. ఇది 6-7 గ్రాముల్లో తయారవుతుంది.
చక్రం డిజైన్ లో ఉండే బంగారు ఉంగరాలు రాయల్ లుక్ తో చేతికి నిండుగా ఉంటాయి. దీనిపై చిన్న నగిషీ పని ఉంటుంది.
పూల డిజైన్ ఇష్టమైతే, పూల డిజైన్ లో బంగారు ఉంగరం కొనండి. ఇందులో రాళ్లు, బంగారం పనితనం ఉంటాయి. కావాలంటే తక్కువ బరువులో కూడా ఎంచుకోవచ్చు.
Earrings: గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ గోల్డ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్ బెటర్
Hairstyles: సన్నని ముఖానికి శ్రీలీల హెయిర్‌స్టైల్స్ అదిరిపోతాయి
మీ పాదాలకు రాయల్ లుక్ కావాలా? ఈ వెండి పట్టీలు ట్రై చేయండి
ఆఫీస్ వేర్ చీరలు కావాలా.. ఈ శ్రీలీల శారీలు ట్రై చేయండి