Earrings: గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ గోల్డ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్ బెటర్

Woman

Earrings: గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ గోల్డ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్ బెటర్

<p>క్లస్టర్ ఇయర్ రింగ్స్ సాధారణ బంగారు ఇయర్ రింగ్స్ కంటే వేరుగా ఉంటాయి. వీటిలో పువ్వుల డిజైన్ ఉండి, క్రిస్టల్స్ అమర్చబడి ఆకర్షణీయంగా ఉంటాయి.</p>

క్లస్టర్ ఇయర్ రింగ్స్

క్లస్టర్ ఇయర్ రింగ్స్ సాధారణ బంగారు ఇయర్ రింగ్స్ కంటే వేరుగా ఉంటాయి. వీటిలో పువ్వుల డిజైన్ ఉండి, క్రిస్టల్స్ అమర్చబడి ఆకర్షణీయంగా ఉంటాయి.

<p>14 క్యారెట్ గోల్డ్‌లో డబుల్ ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇవి. మధ్యలో ముత్యం స్టడ్ ఉండటం వల్ల చిన్న చెవులకు చాలా అందంగా ఉంటాయి.</p>

డబుల్ ఫ్లోరల్ క్లస్టర్ ఇయర్ రింగ్స్

14 క్యారెట్ గోల్డ్‌లో డబుల్ ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇవి. మధ్యలో ముత్యం స్టడ్ ఉండటం వల్ల చిన్న చెవులకు చాలా అందంగా ఉంటాయి.

<p>శంఖం ఆకారంలో ఉండే చెవులకు డైమండ్ క్లస్టర్స్ చాలా అందంగా ఉంటాయి. వీటిని అమెరికన్ డైమండ్‌లో కూడా చేయించవచ్చు.</p>

డైమండ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్

శంఖం ఆకారంలో ఉండే చెవులకు డైమండ్ క్లస్టర్స్ చాలా అందంగా ఉంటాయి. వీటిని అమెరికన్ డైమండ్‌లో కూడా చేయించవచ్చు.

హాఫ్ సర్కిల్ క్లస్టర్ ఇయర్ రింగ్స్

రోజ్ గోల్డ్‌లో హాఫ్ రౌండ్ షేప్ క్లస్టర్ ఇయర్ రింగ్స్‌ మీ భార్యకు లేదా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి బాగుంటుంది. 

పెర్ల్ క్లస్టర్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న ముత్యాలతో గుచ్చినట్లు ఉండే ముత్యాల క్లస్టర్ ఇయర్ రింగ్స్ పెద్దవాళ్లకు ట్రెడిషనల్ వేర్ లా బాగుంటుంది. 

గోల్డ్ + ఎమరాల్డ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్

మీ సోదరికి ట్రెండీగా ఏదైనా ఇవ్వాలనుకుంటే 14 క్యారెట్ గోల్డ్‌లో రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్ ఇవ్వవచ్చు.

Hairstyles: సన్నని ముఖానికి శ్రీలీల హెయిర్‌స్టైల్స్ అదిరిపోతాయి

మీ పాదాలకు రాయల్ లుక్ కావాలా? ఈ వెండి పట్టీలు ట్రై చేయండి

ఆఫీస్ వేర్ చీరలు కావాలా.. ఈ శ్రీలీల శారీలు ట్రై చేయండి

ప్లెయిన్ కుర్తాను స్టైలిష్ గా మార్చడమెలా?