లేయర్డ్ మినిమల్ డబుల్ చైన్ సింపుల్‌గా ఉన్నా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది లైట్ వెయిట్ లో వస్తుంది. అన్ని దుస్తులకు సెట్ అవుతుంది.
పెండెంట్‌తో ఉండే డబుల్ చైన్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది అన్ని సందర్భాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
ఒక చోకర్, ఒక పొడవాటి డబుల్ చైన్ కాంబినేషన్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఈ స్టైల్ పార్టీలు, పండగలకు పర్ఫెక్ట్‌గా నప్పుతుంది.
చిన్న చిన్న నల్లపూసలతో చేసిన ఈ డిజైన్ ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. సింపుల్ డ్రెస్సులకు కూడా గ్లామర్ టచ్ ఇస్తుంది.
ట్విస్టెడ్ ప్యాటర్న్‌తో ఉండే డబుల్ చైన్ క్లాసీ, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.
కుందన్ వర్క్‌తో ఉన్న డబుల్ చైన్ సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ పెళ్లిళ్లు, పండగలకు ఒక అద్భుతమైన ఎంపిక.
Fashion Tips: క్లాసిక్ కలర్స్‌లో రఫుల్ చీరలు.. రాయల్ లుక్ మీ సొంతం
Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు
Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!
Gold Rings: 2 గ్రాముల్లో క్రౌన్ షేప్ బంగారు ఉంగరాలు.. ఓ లుక్కేయండి