Telugu

Gold Earrings: అర గ్రాములో పిల్లలకు క్యూట్ ఇయర్ రింగ్స్

Telugu

బటర్ ఫ్లై ఇయర్ రింగ్స్

ఈ బటర్ ఫ్లై ఇయర్ రింగ్స్ ని బంగారం, డైమండ్ లో చేయించుకోవచ్చు. ఇవి మనకు అర గ్రాములోనే వచ్చేస్తాయి. పిల్లలకు కూడా డైలీవేర్ కి సేఫ్ గా ఉంటాయి. చూడటానికి స్టైలిష్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

హాఫ్ మూన్ స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్

సాలిటైర్ స్టోన్, గోల్డ్ పాలిష్‌తో వచ్చే ఈ హాఫ్ మూన్ ఇయర్ రింగ్స్.. పిల్లలకు పర్ఫెక్ట్ ఛాయిస్. చూడటానికి చాలా క్లాసీగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

AD డైమండ్ మైక్రో ఇయర్ రింగ్స్

ఈ అమెరికన్ డైమండ్, గోల్డ్ ప్యాటర్న్‌తో వచ్చే మైక్రో ఇయర్ రింగ్స్ పిల్లలకు బెస్ట్ ఛాయిస్.  పదేళ్లు వచ్చే వరకు వీటినే పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

అర గ్రాము గోల్డ్ డైమండ్ స్టడ్

హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి అవుట్ అవ్వవు. ఇలాంటి చిన్న స్టడ్స్‌ను అర గ్రాము బంగారంలోనే లభిస్తాయి. కావాలంటే డైమండ్ లో కూడా చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

అర గ్రాములో స్టార్ స్టడ్ డిజైన్

చెవులు కుట్టించడానికి స్టార్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఇవి చాలా సింపుల్‌గా కనిపిస్తూనే ఫ్యూజన్ లుక్ ఇస్తాయి. రాయల్ లుక్ఇచ్చే ఇలాంటి డిజైన్లు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి.

Image credits: pinterest
Telugu

మెటాలిక్ గోల్డ్ స్టడ్ డిజైన్

0.5 గ్రాముల బంగారంతో సాలిటైర్ స్టోన్ ఉన్న ఈ స్టడ్స్ ఫ్యాషన్‌లో నంబర్ వన్. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎలాంటి మువ్వలు లేదా కట్‌వర్క్ లేకపోవడం వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదు.

Image credits: pinterest
Telugu

అందమైన ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ పిల్లలకు భలే నప్పుతాయి. వీటిని పచ్చలు, ముత్యాలు, రాళ్లతో బంగారంలో తయారు చేశారు. అర గ్రాములోనే వీటిని చేయించుకోవచ్చు. 

Image credits: pinterest

Gold Double Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ డబుల్ చైన్స్.. ఇవిగో!

Fashion Tips: క్లాసిక్ కలర్స్‌లో రఫుల్ చీరలు.. రాయల్ లుక్ మీ సొంతం

Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు

Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!