Woman

అరటి తొక్కను ముఖానికి రుద్దితే ఏమౌతుందో తెలుసా

యాంటీఆక్సిడెంట్లు

అరటితొక్కలో రకరకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. 

విటమిన్ల నిధి

అరటి తొక్కలో  విటమిన్ ఎ, విటమన్ బి ,విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ తొక్క మన చర్మానికి, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ముడతలు మాయం

అరటి తొక్క ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి అరటిపండ్లు సహాయపడతాయి.

యాంటీ ఏజింగ్

అరటి తొక్కలో విటమిన్ ఎ, జింక్, మాంగనీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ-ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 

కాంతివంతమైన చర్మం

అరటి తొక్కను పేస్ట్ చేసి దానిలో  2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 

Find Next One