ముందుగా ఒక బనానాని బాగా కడిగి దాని పీల్‌ని తీసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దానికి తేనె, కొబ్బరి నూనె లేదా కొబ్బరి పాలు కలపాలి.
తయారుచేసుకున్న బనానా పీల్ పేస్ట్‌ని తలకు పట్టించి మెల్లగా మసాజ్ చేయాలి.
బనానా పీల్ హెయిర్ మాస్క్‌ని దాదాపు 20 నుండి 30 నిమిషాలు తలపై నానబెట్టాలి.
వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ముఖ్యంగా కెమికల్ లేని తేలికపాటి షాంపూతో స్నానం చేయవచ్చు.
మంచి ఫలితాల కోసం ఈ బనానా పీల్ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడవచ్చు.
బనానా పీల్‌లో పొటాషియం, విటమిన్ బి6 ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి. అవి జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి. జుట్టుని మెరిసేలా చేస్తాయి.
పుదీనాతో మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?
ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తే ఏమౌతుంది?
డ్రెస్‌పై పడిన మామిడి మరకలు తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో
Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్