Woman
బంగారం ధర పెరిగిపోతుండటంతో, తక్కువ ఖర్చుతో వెండి మంగళసూత్రాలను కొనుగోలు చేయవచ్చు. కొన్ని డిజైన్లు ఇప్పుడు చూద్దాం
పెండెంట్ లేకుండా, అందమైన డబుల్ లేయర్ ముత్యాల గొలుసుతో కూడిన మంగళసూత్రం.
రోజువారీ వాడకానికి, మినిమల్ ఫ్లోరల్ పెండెంట్ ఉన్న మంగళసూత్రం.
మూడు వరుసల పెండెంట్ డిజైన్ తో ఉన్న సర్మణి మంగళసూత్రం.
ట్రెండీగా ఉండే వన్ సైడ్ గొలుసు మంగళసూత్రం.
మోడ్రన్ పెండెంట్, అందమైన రాళ్ళతో పొదిగిన మంగళసూత్రం.
ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య హెయిర్ స్టైల్ సీక్రెట్ ఇదే
Nirmala Sitaraman Salary:నిర్మలమ్మ జీతం ఎంతో తెలుసా?
మాడిపోయిన గిన్నెల్ని వీటితో తోమితే తెల్లగా, కొత్తవాటిలా అవుతాయి
చుండ్రుకి చెక్ పెట్టే బెస్ట్ ట్రిక్స్