Aloe Vera Face Packs: అలోవెరా ఫేస్ మాస్క్ ఇలా చేస్తే.. అందం మీ సొంతం!
Telugu
అలోవెరాతో పసుపు ప్యాక్
అలోవెరా జెల్‌తో పసుపు కలిపి ప్యాక్ చేయండి.
Telugu
రోజ్ వాటర్ విత్ అలోవెరా
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి రోజ్ వాటర్ తో కలపండి. ఇలా ఈ ప్యాక్ తరుచు వాడితే మంచి రిజల్ట్ వస్తుంది.
Telugu
తేనెతో అలోవెరా
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి అందులో తేనె కలపండి. ఈ వేసిన ఫ్యాక్ వల్ల ముఖం మరింత మెరిసిపోతుంది.
Telugu
అలోవెరా+ నిమ్మరసం
అలోవెరా జెల్‌తో నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ చేసుకోండి. 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోసుకుంటే.. అద్బుతమైన ఫలితం పొందుతారు.
Telugu
దోసకాయ రసంతో అలోవెరా ప్యాక్
అలోవెరా జెల్ లో దోసకాయ రసం కలిపి బ్లెండ్ చేయండి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఫ్యాక్ లా వేసుకోండి.
Telugu
అలోవెరా + అరటి ప్యాక్
అలోవెరా జెల్‌లో అరటిపండు కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మాస్క్ బాగా ఆరిపోయాక క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు పోయి ముఖం మెరుస్తుంది.
Telugu
అలోవెరా + గ్రీన్ టీ ప్యాక్
అలోవెరా జెల్‌తో గ్రీన్ టీ కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్యాక్ లా వేసుకోండి. ఇలా చేస్తే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది.
Telugu
అలోవెరా, ఓట్స్ తో ప్యాక్
అలోవెరా జెల్‌లో మెత్తగా బ్లెండ్ చేసిన ఓట్స్ కలిపి ప్యాక్ చేసి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల్లో చర్మం కాంతివంతంగా, రంగుని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది.