Curly Hair: ఉంగరాల జుట్టు ఉన్నవారికి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్
woman-life Jun 02 2026
Author: ramya Sridhar Image Credits:Gemini AI
Telugu
తాప్సీని ఫాలో అవ్వండి...
రింగుల జుట్టు ఉన్న అమ్మాయిలు తాప్సీ లాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే.. అందంగా కనిపిస్తారు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా క్లాసీగా కూడా కనపడతాయి.
Image credits: Instagram@taapsee
Telugu
వింటేజ్ హెయిర్‌స్టైల్ ట్రై చేయండి
కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలకు ఇలాంటి వింటేజ్ హెయిర్‌స్టైల్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. సైడ్ పాపిడి తీసి, ముందువైపు కొన్ని ఫ్లిక్స్ వదిలేసి, వెనుక మెస్సీ బన్ వేసుకోవాలి.
Image credits: Instagram@taapsee
Telugu
హై పోనీటెయిల్ వేసుకోండి
కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలకు హై పోనీటెయిల్ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. తాప్సీ తన రింగుల జుట్టును ఫ్లాంట్ చేయడానికి హై పోనీ వేసుకుంది. ముందు జుట్టును స్లీక్‌గా ఉంచింది.
Image credits: Instagram@taapsee
Telugu
హెయిర్ బ్యాండ్‌తో లుక్ కంప్లీట్
రింగుల జుట్టును మ్యానేజ్ చేయడం కొంచెం కష్టమే. అలాంటప్పుడు, నల్లటి వెడల్పాటి హెయిర్ బ్యాండ్ పెట్టుకుని మీ కర్లీ హెయిర్‌ను స్టైల్‌గా ఫ్లాంట్ చేయవచ్చు.
Image credits: Instagram@taapsee
Telugu
సైడ్ పార్టిషన్‌తో మెస్సీ లుక్
మీ జుట్టు మ్యాగీ నూడుల్స్‌లా బాగా కర్లీగా ఉందా? అయితే దువ్వెనతో దువ్వకుండా, చేతితోనే సైడ్ పాపిడి తీసుకుని మెస్సీ, బోల్డ్ లుక్‌లో కనిపించండి.
Image credits: Instagram@taapsee
Telugu
మెస్సీ లో బన్ ట్రై చేయండి
తాప్సీలాగే కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలకు ఇలాంటి మెస్సీ బన్ చాలా క్లాసీగా ఉంటుంది. సెంటర్ పాపిడి తీసి, ముందు కొన్ని ఫ్లిక్స్ వదిలేసి, వెనుక రబ్బర్ బ్యాండ్‌తో లో బన్ వేసుకోవాలి.
Image credits: Instagram@taapsee
Telugu
సైడ్ బ్రెయిడింగ్ (జడ)
తాప్సీ పన్నూ లాంటి వింటేజ్ లుక్ కోసం, మీ రింగుల జుట్టుకు హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. ముందువైపు ఫ్లిక్స్ వదిలేసి, పక్కకు ఒక జడ అల్లుకుంటే మీ హెయిర్ లుక్ పూర్తవుతుంది.