Telugu

మీ అందాన్ని పెంచే బ్లాక్ అండ్ వైట్ చీరలు.. ఓసారి ట్రై చేయండి!

Telugu

పోల్కా డాట్ చీర

పోల్కా డాట్ చీరలు చాలా అందంగా ఉంటాయి. పార్టీకి సాంప్రదాయ దుస్తులు వెతుకుతుంటే ఈ చీర మంచి ఎంపిక.  

Image credits: pinterest
Telugu

బర్ఫీ ప్రింట్ చీర

రోజువారీ లుక్‌తో విసిగిపోయారా? అయితే ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ చీర ట్రై చేయండి. చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

బ్లాక్ అండ్ వైట్ చీర

బ్లాక్ అండ్ వైట్ చీర క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఈ చారల డిజైన్ చీరకు అందాన్ని తెచ్చిపెడుతుంది.

Image credits: pinterest
Telugu

ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ చీర

సాటిన్ ఫాబ్రిక్‌తో చేసిన ప్లెయిన్ చీర.. మంచి లుక్ ఇస్తుంది. ఇలాంటి చీరలు పెళ్లి, పార్టీలకు బాగుంటాయి.  

Image credits: pinterest
Telugu

బ్లాక్ బోర్డర్ చీర

బ్లాక్ బార్డర్ చీర, మందపాటి బెల్ట్‌తో గ్లామరస్ లుక్‌ను సొంతం చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ చీర

ఇలాంటి చీరలతో స్లీవ్‌లెస్ జాకెట్ చాలా బాగుంటుంది. అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest

ఎవరికి ఏ షేప్ బొట్టు అందాన్ని ఇస్తుందో తెలుసా?

ఈ బ్లౌజ్ డిజైన్స్ ఏ చీరలకైనా సూపర్ గా ఉంటాయి!

Mehndi Designs: పెళ్లికూతురు అందాన్ని పెంచే.. ట్రెండీ మెహందీ డిజైన్లు!

Fridge: మీ ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో చెక్‌..