Woman

రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?

మళ్లీ మార్చాల్సిన అవసరం లేదు..

రిమూవల్ ప్యాడ్స్ ని సులభంగా తీసి మళ్లీ పెట్టుకోవచ్చు.  పాడైపోయినా, పాతదైనా కేవలం ప్యాడ్స్ మార్చుకుంటే చాలు, బ్లౌజ్ మార్చాల్సిన అవసరం లేదు.

 

ఉతకడం సులభం

ప్యాడ్స్ తీసేసి బ్లౌజ్ ని ఏ బెంగ లేకుండా ఉతకొచ్చు. దీనివల్ల బ్లౌజ్ మెటీరియల్ పాడవ్వదు, ఎక్కువ కాలం మన్నుతుంది.

ప్రతి వాతావరణానికీ సరిపోతుంది

వేసవిలో ప్యాడ్స్ లేకుండా తేలికగా, సౌకర్యంగా ఉంటుంది. చలికాలంలో ప్యాడ్స్ పెట్టుకుంటే ఎక్స్ ట్రా సపోర్ట్, కవరేజ్ వస్తుంది.

ఎక్కువ కాలం మన్నుతుంది

రిమూవబుల్ ప్యాడ్స్ ఉన్న బ్లౌజ్ ఎక్కువ కాలం మన్నుతుంది. ఒక్కసారి కుట్టించుకుంటే మళ్ళీ మళ్ళీ కొత్త బ్లౌజ్ కొనక్కర్లేదు.

బరువు మారినా ఫిట్టింగ్ సరిగ్గా ఉంటుంది

బరువు పెరిగినా, తగ్గినా ప్యాడ్స్ మార్చుకోవడం ద్వారా ఫిట్టింగ్ ని సరిచేసుకోవచ్చు. ఇది అన్ని బాడీ షేప్స్ కి సరిపోతుంది.

హైజీన్ ఫ్రెండ్లీ బ్లౌజ్

ప్యాడ్స్ ని ఎప్పటికప్పుడు ఉతకొచ్చు, దీనివల్ల బ్యాక్టీరియా, దుర్వాసన రావు. ఇది చర్మానికి మంచిది, శుభ్రమైన ఆప్షన్.

ఒకే బ్లౌజ్ తో చాలా ఫంక్షన్స్

ఒకే బ్లౌజ్ లో వివిధ ప్యాడ్స్ పెట్టుకుని లుక్ మార్చుకోవచ్చు. పెళ్లి, పార్టీ, ఆఫీస్ మీటింగ్.. అన్నింటికీ ఇది సరిపోతుంది.

ఈ నీళ్లను వాడితే.. జుట్టు ఊడిపోదు, పొడుగ్గా పెరుగుతుంది

2024లో ట్రెండీ మంగళసూత్రాల డిజైన్స్

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? ఇవి రాస్తే చాలు

మహిళలకు మాధురీ దీక్షిత్ సక్సెస్ టిప్స్