మెహందీ ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి
Telugu

మెహందీ ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి

ఫ్రెంచ్ జడ
Telugu

ఫ్రెంచ్ జడ

క్లాసిక్ ఫ్రెంచ్ జడను ట్రై చేయండి. ఆ జడకు గజ్జ లేదా పూల దండలు పెట్టుకుంటే మరింత అట్రాక్షన్ గా కనిపిస్తుంది.

వేవీ హెయిర్ & బ్యాండ్
Telugu

వేవీ హెయిర్ & బ్యాండ్

సింపుల్ గా కనిపించాలంటే.. వేవీ హెయిర్ కి ముత్యాలతో లేదా కలీరాలతో ఉన్న హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. ఇలాంటి ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్ హెయిర్ స్టైల్ అందంగా కనిపిస్తారు. 

లో బన్
Telugu

లో బన్

క్లాసిక్ గా కనిపించాలంటే.. లో బన్ ట్రై చేయండి. క్లాసిక్, రాయల్ బ్రైడల్ లుక్ కోసం లో బన్ అండ్ ఫ్లవర్ పిన్నుల హెయిర్ స్టైల్ ఎంచుకోండి.

Telugu

గోటా హెయిర్ స్టైల్

లైట్ లెహంగాతో పర్ఫెక్ట్ లుక్ కావాలంటే గోటా హెయిర్ స్టైల్ ట్రై చేయండి. చిన్న చిన్న పూల పిన్నులు పెట్టుకోండి.

Telugu

గజ్జ స్టైల్ బన్

ట్విస్ట్ & ఫ్లోరల్ యాక్సెంట్స్ తో సాంప్రదాయ గజ్జ స్టైల్ బన్ హెయిర్ స్టైల్ కూడా ట్రై చేయవచ్చు. వెనకాల పూల క్లిప్స్ పెట్టుకుంటే సింపుల్ గా, అందంగా ఉంటుంది.

మదర్స్ డేకి అమ్మకు మర్చిపోలేని బహుమతి

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

రోజూ ఇదొక్కటి తిన్నా జుట్టు పెరుగుతుంది

తడి తలతో పడుకుంటే ఏమౌతుంది?