Woman

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

Image credits: social media

ముడి విడిపోకుండా ఉంటుంది

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల జుట్టు చిక్కుపడకుండా, ఆరోగ్యంగా పెరుగుతుంది. నిద్రలో ముడి విడిపోకుండా ఉంటుంది.

Image credits: Pinterest

రక్త ప్రసరణను పెంచుతుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.

Image credits: adobe stock

దుమ్మును తొలగిస్తుంది

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల రోజంతా పేరుకున్న దుమ్ము, నూనె తొలగిపోతాయి.

Image credits: Getty

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

తలను మెల్లగా దువ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది.

Image credits: social media

జుట్టు చివర్లు బ్రేక్ కావు

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల జుట్టు చివర్లు బ్రేక్ అవకుండా ఉంటాయి. 

Image credits: Freepik

తల ఆరోగ్యం మెరుగుపడుతుంది

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల చనిపోయిన జుట్టు కణాలు, ఇతర మలినాలు తొలగిపోతాయి.

Image credits: Freepik

రోజూ ఇదొక్కటి తిన్నా జుట్టు పెరుగుతుంది

తడి తలతో పడుకుంటే ఏమౌతుంది?

పిల్లల పాదాలకు అందాన్ని తెచ్చే పట్టీలు

ట్రెడిషనల్ వేర్ కి సూటయ్యే సాయిపల్లవి హెయిర్ స్టైల్స్