రాత్రి తడి జుట్టుతో పడుకుంటే శరీరం చల్లబడి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వస్తాయి.
తడి తలతో పడుకుంటే తలనొప్పి, మైగ్రేన్ వస్తుంది. ఉదయం లేవగానే బరువుగా అనిపిస్తుంది.
తడి తలతో పడుకుంటే తలలో ఫంగస్, చుండ్రు వస్తుంది.
జుట్టు తడిగా ఉంటే వేర్లు బలహీనపడి జుట్టు రాలిపోతుంది, చిట్లుతుంది.
తడి జుట్టుతో పడుకుంటే జుట్టు చిక్కులుపడిపోయి, ఉదయానికి గరుకుగా మారుతుంది.
తడి జుట్టుతో పడుకుంటే దిండు తడిగా ఉండి బాక్టీరియా పెరుగుతుంది. చర్మ సమస్యలు వస్తాయి.
తడి తలతో పడుకుంటే జలుబు చేసి నిద్రకు భంగం కలుగుతుంది.
పిల్లల పాదాలకు అందాన్ని తెచ్చే పట్టీలు
ట్రెడిషనల్ వేర్ కి సూటయ్యే సాయిపల్లవి హెయిర్ స్టైల్స్
Gold: మీ అమ్మ మనసు దోచే బ్రేస్ లెట్ మోడల్స్
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే..