ఇంటికి వచ్చిన కొత్త కోడలికి పండగలు, ఫంక్షన్లకు ట్రెండీ బంగారు గాజులు అవసరం. ఫ్యాన్సీ గాజులు చూడండి.
పసుపు రంగుతో పాటు, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ డిజైన్లు కూడా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి.
డైమండ్స్ తో డిజైన్ చేసిన గాజులు చాలా రిచ్ గా కనిపిస్తాయి. పార్టీలకు బాగుంటాయి.
ముత్యాలతో డిజైన్ చేసిన గాజులు వర్కింగ్ ఉమెన్ కి బాగుంటాయి. ఫ్యాన్సీ డిజైన్లు చూడండి.
కొత్త కోడళ్లకు పూల డిజైన్లు బాగుంటాయి. 22 క్యారెట్ బంగారంలో ట్రై చేయండి.
రాయల్ లుక్ ఇష్టపడేవారికి యాంటిక్ గాజులు బాగుంటాయి. మ్యాట్ ఫినిష్ ట్రై చేయండి.
రోజూ వాడేందుకు జాల్ డిజైన్ గాజులు కంఫర్టబుల్ గా ఉంటాయి. గిఫ్ట్ కి కూడా బాగుంటాయి.
దేవుళ్ల బొమ్మలతో టెంపుల్ డిజైన్ గాజులు చాలా రిచ్ గా కనిపిస్తాయి. పట్టుచీరలకు బాగుంటాయి.
Gold: చేతులకు అందాన్ని తెచ్చే గాజులు డిజైన్లు
జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి
Gold: 1 గ్రాము బంగారంతో చెవి పోగులు, క్యూట్ పెండెంట్స్
Gold: పిల్లలకు 2 గ్రాముల్లో బంగారం లాకెట్స్