Telugu

Gold: చేతులకు అందాన్ని తెచ్చే గాజులు డిజైన్లు

Telugu

ఫ్యాన్సీ మోడల్

డైలీవేర్ కి కాకుండా, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో మరింత స్పెషల్ గా కనపడాలంటే ఇలాంటి ఫ్యాన్సీ మోడల్ గాజులు ఎంచుకోవాల్సిందే.

 

Telugu

రోజ్ గోల్డ్ గాజులు

ఇప్పుడు పసుపు బంగారం తో పాటు, రోజ్ గోల్డ్, తెలుపు బంగారం కలిపిన డిజైన్లు కూడా ట్రెండ్ లో ఉన్నాయి. డిఫరెంట్ లుక్ ఇస్తాయి, అన్నిటికీ మ్యాచ్ అవుతాయి.

Telugu

డైమండ్ బంగారు గాజులు

డైమండ్స్ తో అలంకరించిన గాజులు చాలా రిచ్ గా కనిపిస్తాయి. పార్టీలకు బాగుంటాయి. రిసెప్షన్, ఆఫీస్ ఫంక్షన్ లాంటి వాటికి సూపర్.

Telugu

ముత్యాల బంగారు గాజులు

ముత్యాల హారాలు మాత్రమే కాదు, ముత్యాలతో చేసిన బంగారు గాజులు కూడా అందంగానే ఉంటాయి. మంచి ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి.

 

Telugu

ఫ్లోరల్ గాజులు

ఈ పూల డిజైన్ గాజులు గ్రాండ్ లుక్ ఇస్తాయి. రెండు చేతులకు చెరొకటి వేసినా నిండుగా కనపడతాయి.

 

 

Telugu

యాంటిక్ గాజులు

రాజసం ఇష్టపడేవారికి ఇవి బాగుంటాయి. మ్యాట్ ఫినిష్, డల్ టెక్స్చర్ వీటిని విభిన్నంగా చేస్తాయి. 

Telugu

జాల్ గాజులు

రోజూ ధరించడానికి వీలుగా, కంఫర్టబుల్ గా ఉంటాయి. గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.

Telugu

టెంపుల్ గాజులు

దేవతల డిజైన్లు, ట్రెడిషనల్ కళాకృతులు వీటిపై ఉంటాయి. దక్షిణాది లుక్ ఇస్తాయి. పట్టుచీరలతో బాగుంటాయి.

జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి

Gold: 1 గ్రాము బంగారంతో చెవి పోగులు, క్యూట్ పెండెంట్స్

Gold: పిల్లలకు 2 గ్రాముల్లో బంగారం లాకెట్స్

Gold: డైలీ వేర్ బ్రేస్ లెట్ డిజైన్స్, సూపర్ మోడల్స్