Telugu

Gold: 4 గ్రాముల్లోనే గోల్డ్ చైన్ , అదిరిపోయే డిజైన్లు

Telugu

సింపుల్ చైన్

ఈ సింపుల్ చైన్ ఆఫీస్ వేర్, డైలీ వేర్ కి కూడా బాగుంటుంది. ఈ చైన్  4 గ్రాముల్లోనే లభిస్తుంది. దీనికి చిన్న లాకెట్ కూడా  జత చేస్తే ఇంకా బాగుంటుంది.

 

Telugu

రోలో స్టైల్ బంగారు గొలుసు

చిన్న గుండ్రని రింగులతో చేసిన ఈ గొలుసు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా మన్నికైనది కూడా. సింపుల్ కుర్తా లేదా వెస్ట్రన్ టాప్, రెండింటికీ సరిపోతుంది.

Telugu

బీడెడ్ బంగారు గొలుసు

ఈ గొలుసులో చిన్న బంగారు పూసలు ఉంటాయి, ఇవి దానిని ఫ్యాన్సీగా చేస్తాయి. దీన్ని మీరు ఎథ్నిక్ లేదా ఫ్యూజన్ దుస్తులతో ధరించవచ్చు.

Telugu

ప్లెయిన్ బటర్‌ఫ్లై గొలుసు

ఇది చాలా సన్నగా,. సింపుల్ ఉంటుంది. కానీ సొగసైన స్టేట్‌మెంట్ లుక్ ఇస్తుంది. బటర్ ఫ్లై లాకెట్  మరింత బాగుంటుంది.

Telugu

బీడ్స్ ఫ్లోరల్ డిజైన్

ఈ బంగారు గొలుసులో పూసలను కలిపి గొలుసు తయారు చేస్తారు. మధ్యమధ్యలో పూల డిజైన్‌ను జోడిస్తారు. ఇది కూడా చాలా అందమైన డిజైన్. 

Telugu

ఓం లాకెట్టు గొలుసు

ఇలా సింపుల్ చైన్ కి ఓం లాకెట్ జత చేస్తే.. మరింత  అందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక భావన కూడా కలుగుతుంది.

 

Gold: ఒక్క గ్రాములోనే గోల్డ్ లాకెట్

Gold: మహిళల మనసు దోచే మంగళసూత్రం డిజైన్లు

Gold: తక్కువ వెయిట్ లో డైలీ వేర్ ఇయర్ రింగ్స్..!

Gold: 15వేలకే పిల్లలకు క్యూట్ బ్రాస్లెట్