ప్రత్యేక విమాన టికెట్ ఆఫర్లు

Travel

ప్రత్యేక విమాన టికెట్ ఆఫర్లు

<p>ప్రేమికుల రోజు సందర్భంగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఇద్దరి టికెట్లపై 50% తగ్గింపునిస్తోంది.</p>

రెండు టికెట్లపై 50% తగ్గింపు

ప్రేమికుల రోజు సందర్భంగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఇద్దరి టికెట్లపై 50% తగ్గింపునిస్తోంది.

<p>ఇండిగో ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 16 అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకుంటే 50% తగ్గింపు పొందవచ్చు.</p>

ఇండిగో ఆఫర్ గడువు

ఇండిగో ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 16 అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకుంటే 50% తగ్గింపు పొందవచ్చు.

<p>ఇండిగో ఆఫర్ కొన్ని దేశీయ మార్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ తేదీ బుకింగ్ తేదీ నుండి కనీసం 15 రోజులు ముందు ఉండాలి.</p>

ప్రయాణ తేదీ

ఇండిగో ఆఫర్ కొన్ని దేశీయ మార్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ తేదీ బుకింగ్ తేదీ నుండి కనీసం 15 రోజులు ముందు ఉండాలి.

ఫ్లాష్ సేల్‌లో అదనంగా 10% తగ్గింపు

ఫిబ్రవరి 14న ఫ్లాష్ సేల్‌లో వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మొదటి 500 బుకింగ్‌లపై అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది.

అదనపు 10% తగ్గింపు ఎప్పుడు?

10% అదనపు తగ్గింపు ప్రేమికుల రోజు రాత్రి 8 గంటల నుండి 11:59 వరకు కొన్ని దేశీయ, అంతర్జాతీయ మార్గాలకు వర్తిస్తుంది.

ఎయిర్ ఇండియా అద్భుత ఆఫర్

ఎయిర్ ఇండియా కూడా అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ మార్గాల్లో ప్రయాణించే ప్రేమికులకు 10% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 11 నుండి 14 వరకు అందుబాటులో ఉంటుంది.

Valentines Day: ప్రేమికులకు రిషికేశ్ ట్రిప్ చాలా బాగుంటుంది. ఎందుకంటే?

సరస్సుల నగరాన్ని ఎప్పుడైనా చూశాారా?

మీరెప్పుడైనా మోటెల్‌లో స్టే చేశారా? హోటల్‌కి, మోటెల్‌కి తేడాలివే

సవాలా?.. బుర్జ్ ఖలీఫా గురించి మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు